సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

0 1,174

బతుకమ్మ, మోర్తాడ్: మోర్తాడ్ మండల కేంద్రంతో పాటు శెట్పల్లి, గాండ్ల పేట్ గ్రామాల్లో శుక్రవారం రోజున ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముత్యాల రాములు, దొనకల్ గ్రామ అధ్యక్షులు అనిల్ , శెట్పల్లి గ్రామ అధ్యక్షులు రంజిత్, బక్కురి ఆనంద్, బద్దం దేవేందర్, గురిజాల లింబాద్రి, మనోజ్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.