29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ 

Must read

📰 Generate e-Paper Clip

బాన్సువాడ , బతుకమ్మ : పట్టణానికి చెందిన పలువురి బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ సోమవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గంగాధర్, పట్టణ మైనారిటీ కార్యదర్శి యండి దావూద్, నాయకులు నార్ల ఉదయ్, కౌన్సిలర్లు హకీమ్, నర్సగొండ, మోతిలాల్ తదితరులు పాల్గొన్నారు

More articles

Latest article