మోర్తాడ్, బతుకమ్మ: మోర్తాడ్ పట్టణ కేంద్రంలో సోమవారం లబ్దిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేయడం జరిగిందని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పుప్పాల అశోక్ అన్నారు. సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంజూరు చేయించిన ముత్యాల సునీల్ కుమార్ కు లబ్ది దారులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో మోర్తాడ్ కార్యక్రమంలో మోర్తాడ్ మండల నాయకులు జక్కం అశోక్, బూతుపురం మహిపాల్, కొమిరె శ్రీధర్, జై డి చిన్న గంగారం, నాగభూషణ్, హంజాద్, గంగాధర్ పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.