25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాదు అర్బన్ నియోజకవర్గానికి చెందిన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెందిన 475 చెక్కులను లబ్దిదారులకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ,  ఉర్దూ అకాడమీ చైర్మన్ తహర్ బిన్ హందన్, నుడా చైర్మన్ కేశ వేణు, గ్రంధాలయ చైర్మన్ రాజిరెడ్డి, మాజీ కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.

 

More articles

Latest article