24 C
Hyderabad
Sunday, August 2, 2026

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

Must read

📰 Generate e-Paper Clip

ఎల్లారెడ్డి, బతుకమ్మ:ఎల్లారెడ్డి మండలంలోని  వెల్లుట్ల,శివపూర్, సోమార్పేట్, సాతెల్లి గ్రామాలలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసినట్లు మండల అధ్యక్షులు కురుమ సాయిబాబా తెలిపారు. సీఎంఆర్ఎఫ్ చెక్కులు  శాసనసభ్యులు మదన్ మోహన్ ఆదేశాల మేరకు వారి ఇంటి వద్దకే వెళ్లి పంపిణీ చేసినట్లు తెలిపారు.

Distribution of CMRF cheques

More articles

Latest article