ఎల్లారెడ్డి, బతుకమ్మ:ఎల్లారెడ్డి మండలంలోని వెల్లుట్ల,శివపూర్, సోమార్పేట్, సాతెల్లి గ్రామాలలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసినట్లు మండల అధ్యక్షులు కురుమ సాయిబాబా తెలిపారు. సీఎంఆర్ఎఫ్ చెక్కులు శాసనసభ్యులు మదన్ మోహన్ ఆదేశాల మేరకు వారి ఇంటి వద్దకే వెళ్లి పంపిణీ చేసినట్లు తెలిపారు.
