27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

సిఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,బాల్కొండ: తెలంగాణ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిది నుండి బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ కృషితో బాల్కొండ గ్రామానికి చెందిన అరేపల్లి కృష్ణ 40000/-, జాక్క గంగా నర్సు 38000/-, ఎర్ల పెద్ద పోశెట్టి 16000/-, గాండ్ల చిన్నయ్య 14000/-, చెక్కును గురువారం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి, బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సంజీవ్ గౌడ్, కుందారపు శ్రీను, యూనిస్, విక్కీ జావిద్, మోహన్ రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు..

More articles

Latest article