సిఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ
బతుకమ్మ,బాల్కొండ: తెలంగాణ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిది నుండి బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ కృషితో బాల్కొండ గ్రామానికి చెందిన అరేపల్లి కృష్ణ 40000/-, జాక్క గంగా నర్సు 38000/-, ఎర్ల పెద్ద పోశెట్టి 16000/-, గాండ్ల చిన్నయ్య 14000/-, చెక్కును గురువారం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి, బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సంజీవ్ గౌడ్, కుందారపు...