ఎమ్మెల్యే రాజాసింగ్ పై విద్వేష వ్యాఖ్యల కేసు కొట్టివేత

0 1,728

వెబ్ న్యూస్,బతుకమ్మ : ఎమ్మెల్యే రాజాసింగ్ పై విద్వేష పూరిత  ప్రసంగం కేసులను ప్రజాప్రతినిధుల కోర్టు కొట్టివేసింది. నగరంలో 5 పీఎస్ ల పరిధిలో రాజాసింగ్ పై విద్వేష వ్యాఖ్యల కేసులు నమోదై ఉన్నాయి. ప్రజాప్రతినిథుల కోర్టు ఈకేసులపై విచారణ చేపట్టి కొట్టివేసింది. 

Leave A Reply

Your email address will not be published.