29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

మహిళలపై వివక్ష కొనసాగుతూనే ఉంది: మంత్రి సీతక్క

Must read

📰 Generate e-Paper Clip

మహిళలకు సమానవత్వం, సమాన అవకాశాలు రావాలి

వెబ్ న్యూస్, బతుకమ్మ : మహిళలు ఎంత ఎత్తుకు ఎదిగినా వివక్ష కొనసాగుతూనే ఉందని మంత్రి సీతక్క అన్నారు. మహిళలకు సమానవత్వం, సమాన అవకాశాలు రావాలని ఆమె పేర్కొన్నారు. హైదరాబాద్ లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళ దినోత్సవంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఒకప్పుడు వ్యవసాయం, పరిశ్రమల్లోనే మహిళలకు ఉపాధి ఉండేదని గుర్తు చేశారు. ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారన్నారు. అయినా మహిళలపై సమాజంలో చిన్న చూపు పోవడం లేదన్నారు.

More articles

Latest article