28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

వ్యక్తి అదృశ్యం

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

బీరేల్లీ కిషన్ రావు అనే వ్యక్తి బుధవారం నుంచి కనపడుటలేదని రూరల్ ఎస్ హెచ్ వో శ్రీనివాస్ తెలిపారు. మాక్లూర్ మండలం మెట్ పల్లి గ్రామానికి చెందిన బీరెల్లీ కిషన్ రావు ఈ నెల 18 న నగరంలోని లక్ష్మీ ప్రియ నగర్ లో నివాసం ఉండే వారి బంధువుల ఇంటికి వచ్చాడని, ఆ రోజు మధ్యాహ్నం ఇంట్లో నుంచి బయటికి వెళ్లి తిరిగి రాలేదని అన్నారు. ఈ విషయమై వారి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదృశ్యమైన వ్యక్తికి 75 సంవత్సరాలు ఉంటాయని, ఎవరికైనా కనబడితే రూరల్ పోలీస్ స్టేషన్ కి సమాచారం ఇవ్వాలని లేదా 8712659735 నెంబర్ ని సంప్రదించాలని ఆయన కోరారు.

More articles

Latest article