తిరుమల, బతుకమ్మ : తిరుమలలోని జీఎన్ సీ వద్ద ఓ భక్తుడు గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన భక్తులు టీటీడీ అధికారులకు సమాచారం అందించారు. టీటీడీ విజిలెన్స్ సిబ్బంది అతడిని తిరుమలలో అశ్విని ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
