Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 September 2025, 12:28 pm Posted by : ramakrishna

తిరుమలలో గొంతు కోసుకున్న భక్తుడు

తిరుమల, బతుకమ్మ : తిరుమలలోని జీఎన్ సీ వద్ద ఓ భక్తుడు గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన భక్తులు  టీటీడీ అధికారులకు సమాచారం అందించారు. టీటీడీ విజిలెన్స్ సిబ్బంది అతడిని తిరుమలలో అశ్విని ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.