ముంతాజ్ పేరుతో హోటల్ నిర్మాణం ఆపాలని..
తిరుపతి, బతుకమ్మ : తిరుపతిలో టీటీడీ పరిపాలన భవనం ఎదుట సాధువులు అమరణ దీక్ష చేపట్టారు. అలిపిరి శ్రీవారి పాదాల వద్ద ముంతాజ్ పేరుతో హోటల్ నిర్మాణం చేపడుతున్నారు. ఈ హోటల్ నిర్మాణం వెంటనే ఆపాలని శ్రీనివాసానంద స్వామి ఆధ్వర్యంలో పోరాటం చేస్తున్నారు. తిరుమల ప్రక్షాళన అన్న చంద్రబాబు, సనాతన ధర్మం అన్న పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
