30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

విద్యుత్ తీగలు తగిలి డిసీయం దగ్ధం

Must read

📰 Generate e-Paper Clip

. . . డ్రైవర్  కు గాయాలు

 బాల్కోండ, బతుకమ్మ:

ముప్కాల్ మండలం కోత్తపల్లి వద్ధ ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి ఐచర్ ( డిసియం) వాహనం దగ్ధం అయింది. ఈ సంఘటనలో డ్రైవర్ కు మంటలు అంటుకుని గాయాలు అయ్యాయి.

 

 

Dcm caught fire on electric wires  పెర్కిట్ నుంచి తడపాకల్ లో ధాన్యం లోడ్ ను నింపుకోవాడానికి వేళుతున్న టిస్ 16 యుబి 5280 ఐచర్ కు అదివారం ఉదయం లక్ష్మి కేనాల్ వద్ధ విద్యుత్ తీగలు తగలడంతొ డిసీయం క్యాబిన్ లో మంటలు అంటుకున్నాయి. వాహనం నడుపుతున్న తయ్యబ్ అను డ్రైవర్ కు మంటలు అంటుకుని గాయాలు అయ్యాయి. అగ్నీ కీలలు నలు మూలల విస్థరించి వాహనం దహనమైంది. పైరింజన్ వచ్చి మంటలను అర్పివేసింది.  గాయపడిన తయ్యబ్ ను స్థానికులు ఆర్మూర్ ఎరియా అసుపత్రికి తరలించారు.

Dcm caught fire on electric wires

 

More articles

Latest article