విద్యుత్ తీగలు తగిలి డిసీయం దగ్ధం
. . . డ్రైవర్ కు గాయాలు బాల్కోండ, బతుకమ్మ: ముప్కాల్ మండలం కోత్తపల్లి వద్ధ ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి ఐచర్ ( డిసియం) వాహనం దగ్ధం అయింది. ఈ సంఘటనలో డ్రైవర్ కు మంటలు అంటుకుని గాయాలు అయ్యాయి. పెర్కిట్ నుంచి తడపాకల్ లో ధాన్యం లోడ్ ను నింపుకోవాడానికి వేళుతున్న టిస్ 16 యుబి 5280 ఐచర్ కు అదివారం ఉదయం లక్ష్మి కేనాల్ వద్ధ విద్యుత్ తీగలు తగలడంతొ డిసీయం క్యాబిన్ లో మంటలు...