30.9 C
Hyderabad
Monday, August 3, 2026

కాంట్రాక్టర్ కనుసన్నల్లో మున్సిపల్ కార్మికులు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : ప్రభుత్వ పనులను దక్కించకున్న కాంట్రాక్టర్ మున్సిపల్ కార్మికులనూ వాడేస్తున్నాడు. నగరంలోని 28వ డివిజన్ పరిధిలో ఉన్న గాజుల్ పేట్ వివేకానంద చౌరస్తా వద్ద గ్రంథాలయ భవన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఆ పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ మున్సిపల్ కార్మికులతో వాటర్ క్యూరింగ్ చేయిస్తున్నాడు. మున్సిపల్ పారిశుధ్య కార్మికులతో ప్రైవేట్ పనులు చేయించడమేమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదంటున్నారు.

 

More articles

Latest article