27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

బాధిత కుటుంబాన్ని పరామర్శ

Must read

📰 Generate e-Paper Clip

భీమ్ గల్, బతుకమ్మ : మండల కేంద్రానికి చెందిన యూత్ కాంగ్రెస్ నాయకుడు వాకా మహేష్ తండ్రి వాకా శివ ప్రసాద్ ను కానిస్టెన్సీ కాంగ్రెస్ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ శనివారం పరామర్శించారు. ఇటీవలే జరిగిన రోడ్డు ప్రమాదంలో త్రీవ గాయల పాలైన శివ ప్రసాద్ ఆరోగ్య పరిస్థితి ఆయన అడిగి తెల్సుకున్నారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

More articles

Latest article