28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

ఖంబాపూర్ లో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ పిట్లం : పిట్లం మండలం ఖంబాపూర్ గ్రామంలో మంగళవారం భారత రాజ్యంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాథమిక పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం తోని నడవాలని ఆయన సూచించిన దినంగా పాటిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మారుతి, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

More articles

Latest article