33.2 C
Hyderabad

మహిళాభివృద్ధికి కాంగ్రెస్ కృషి

Must read

📰 Generate e-Paper Clip

మోర్తాడ్, బతుకమ్మ:మహిళలను అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని మిట్టపల్లి దేవేందర్ అన్నారు. ఆదివారం మోర్తాడ్ మండలంలోని ధర్మోర గ్రామం లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ట్మాకంగా చేపట్టిన ఇందిరమ్మ చీరెలు పంపిణి కార్యక్రమం లో భాగంగా మహిళలకు చీరలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో  నాయకులు అనిల్, మహేష్, నరేష్, రాజు మహిళా సంఘాలు, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article