నిజామాబాద్ క్రైo, బతుకమ్మ: నిజామాబాద్ పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన సాయి చైతన్యను సోమవారం నగర కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు బాల్ రాజ్ , మాజీ కార్పొరేటర్ చాంగు భాయ్ సిపిని కలిసి ఘనంగా సన్మానించారు.