Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 March 2025, 3:39 pm Posted by : ramakrishna

కమిషనర్ ను కలిసిన కాంగ్రెస్ నాయకులు

నిజామాబాద్ క్రైo, బతుకమ్మ:  నిజామాబాద్ పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన సాయి చైతన్యను సోమవారం నగర కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు బాల్ రాజ్ , మాజీ కార్పొరేటర్ చాంగు భాయ్ సిపిని కలిసి ఘనంగా సన్మానించారు.