26.2 C
Hyderabad
Monday, August 3, 2026

వివాహితపై కాంగ్రెస్ నాయకుడి లైంగిక వేధింపులు

Must read

📰 Generate e-Paper Clip

… చితకబాదిన భర్త

 

బాన్సువాడ, బతుకమ్మ :

 

బాన్సువాడ పట్టణంలో ఓ వివాహితను లైంగికంగా వేధిస్తున్నాడని కాంగ్రెస్ నాయకుడి పై ఆరోపణలు వచ్చాయి. ఈ విషయాన్ని బాధిత మహిళ భర్తకు తెలపడంతో సదరు నాయకుడిని చితకబాదాడు. బాన్సువాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో గురువారం ఓ మాజీ ఎమ్మెల్యే అనుచరుడు మహిళను వేధిస్తున్న సమయంలో ఆమె భర్త రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. అనంతరం ఆసుపత్రి నుంచి రోడ్డుపైకి తీసుకువచ్చి చెప్పుతో కొడుతూ పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘటనకు సంబంధించిన పంచాయితీ బాన్సువాడ పోలీస్ స్టేషన్‌కు చేరింది.

More articles

Latest article