36వ డివిజన్ లో ఇంటింటి ప్రచారం చేసిన కాంగ్రెస్ అభ్యర్థి

0 8,262

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 36వ డివిజన్ లో కాంగ్రెస్ అభ్యర్థి జక్కుల శ్రీలత, విగ్నేష్ యాదవ్ ఇంటింటి ప్రచారం చేపట్టారు. తనకు ఓటు వేసి గెలిపిస్తే 36 వ డివిజన్ ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఒక్కసారి నన్ను గెలిపించి కార్పొరేషన్ కు పంపిస్తే డివిజన్ అభివృద్ధి కొరకు అహర్నిశలు కృషి చేస్తానని ఆమె అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డివిజన్లో అనేక సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందుల కు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఒక్కసారి అవకాశం కల్పించి గెలిపిస్తే డ్రైనేజీ, రోడ్లు, మంచినీటి సమస్యలను పరిష్కరిస్తానని ఆమె హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

 

Congress candidate campaigned door-to-door in 36th division

Leave A Reply

Your email address will not be published.