36వ డివిజన్ లో ఇంటింటి ప్రచారం చేసిన కాంగ్రెస్ అభ్యర్థి

  నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 36వ డివిజన్ లో కాంగ్రెస్ అభ్యర్థి జక్కుల శ్రీలత, విగ్నేష్ యాదవ్ ఇంటింటి ప్రచారం చేపట్టారు. తనకు ఓటు వేసి గెలిపిస్తే 36 వ డివిజన్ ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఒక్కసారి నన్ను గెలిపించి కార్పొరేషన్ కు పంపిస్తే డివిజన్ అభివృద్ధి కొరకు అహర్నిశలు కృషి చేస్తానని ఆమె అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డివిజన్లో అనేక సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందుల కు...