29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

సీఎంఆర్ఎఫ్ చెక్కుల అందజేత

Must read

📰 Generate e-Paper Clip

కమ్మర్ పల్లి, బతుకమ్మ : బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ  ఇన్ చార్జి  ముత్యాల సునీల్ కుమార్ ఆధ్వర్యంలో మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆదివారం బాధితులకు అందజేశారు. కమ్మర్ పల్లి మండలం నర్సపూర్ గ్రామానికి చెందిన గొడిసేలా నందిత రూ.19 వేలు, సుతారి లావణ్య రూ. 25 వేలు, మేకల సత్తెమ్మ రూ. 25 వేలు, పోతుగంటి రాణి రూ. 44 వేలు మంజూరయ్యాయి. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ ఆపద సమయంలో ఆదుకున్న ముత్యాల సునీల్ కుమార్ కు ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పొడెండ్ల సంజీవ్, ధర్పల్లి రాకేష్, గంగాధర్, రమేష్ గౌడ్, వెంకటేష్, ఎర్రన్న, మోహన్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article