సీఎంఆర్ఎఫ్ చెక్కుల అందజేత
కమ్మర్ పల్లి, బతుకమ్మ : బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి ముత్యాల సునీల్ కుమార్ ఆధ్వర్యంలో మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆదివారం బాధితులకు అందజేశారు. కమ్మర్ పల్లి మండలం నర్సపూర్ గ్రామానికి చెందిన గొడిసేలా నందిత రూ.19 వేలు, సుతారి లావణ్య రూ. 25 వేలు, మేకల సత్తెమ్మ రూ. 25 వేలు, పోతుగంటి రాణి రూ. 44 వేలు మంజూరయ్యాయి. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ ఆపద సమయంలో ఆదుకున్న ముత్యాల సునీల్ కుమార్ కు ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో...