ఎల్లారెడ్డి, బతుకమ్మ :ఎల్లారెడ్డి నియోజకవర్గం ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆదేశాల మేరకు కళ్యాణి గ్రామానికి చెందిన బొమ్మని సునీతకి సీఎంఆర్ఎఫ్ చెక్కును కళ్యాణి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంజీవులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
