జుక్కల్ ఎమ్మెల్యే కూతురు వివాహ రిసెప్షన్ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి

  జుక్కల్, బతుకమ్మ :   జుక్కల్ ఎమ్మెల్యే  లక్ష్మీకాంతరావు  కుమార్తె వివాహ రిసెప్షన్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  హాజరై  వధూవరులను ఆశీర్వదించారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు కుమార్తె జోనిట దాస్ ల వివాహ విందు జుక్కల్ లో జరుగగా నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ వేడుకల్లో తెలంగాణ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,  జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు  సురేష్ కుమార్ షెట్కార్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్, బాల్కొండ కాంగ్రెస్...