29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఘర్షణ

Must read

📰 Generate e-Paper Clip

వెబ్ న్యూస్, బతుకమ్మ :   శేరిలింగంపల్లిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఘర్షణ నెలకొంది. ఒకేసారి ఇరు వర్గాలు నిరసన కార్యక్రమాలు చేపట్టడంతో వాగ్వివాదం చోటు చేసుకుంది. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలను సముదాయిస్తున్నారు.

More articles

Latest article