వెబ్ న్యూస్, బతుకమ్మ : శేరిలింగంపల్లిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఘర్షణ నెలకొంది. ఒకేసారి ఇరు వర్గాలు నిరసన కార్యక్రమాలు చేపట్టడంతో వాగ్వివాదం చోటు చేసుకుంది. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలను సముదాయిస్తున్నారు.