బాలుడి గొంతు కోసిన చైనా మాంజా..?

0 1,206

బతుకమ్మ, కమ్మర్ పల్లీ: చైనా మాంజాతో బాలుడు గొంతు తెగిన ఘటన కమ్మర్ పల్లీ మండల కేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది. గాల్లోకి ఎగిరిన గాలిపటం ఒక్కసారి కింద పడుతున్న తరుణంలో గాలిపటానికి ఉన్న చైనా మాంజా ఆడుకుంటున్న బాలుడి గొంతు కోసింది. గాయపడ్డ బాలుని గమనించి ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడికి ఎలాంటి ప్రాణాపాయ స్థితి లేదని స్థానికులు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.