24 C
Hyderabad
Sunday, August 2, 2026

16 ఏళ్లలోపు పిల్లలను అన్ని షోలకు అనుమతించొచ్చు

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, బతుకమ్మ: టికెట్ల ధరల పెంపు, స్పెషల్ షోల పర్మిషన్ పై మల్టీఫ్లెక్స్ లకు ఊరట లభించింది. జనవరి 21 న ఇచ్చిన ఉత్తర్వులు సవరించిన హై కోర్టు.. 16 ఏళ్లలోపు  పిల్లలను అన్ని షోలకు అనుమతించాలని సవరణ ఉత్తర్వులు ఇచ్చింది. తదుపరి విచారణను ఈనెల 17కు వాయిదా వాయింది.

More articles

Latest article