28.2 C
Hyderabad

మరో రెండు రోజులు వర్షాలు పడే చాన్స్

Must read

📰 Generate e-Paper Clip

వెబ్ న్యూస్, బతుకమ్మ :  తెలంగాణలో మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. శుక్రవారం, శనివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు పడే చాన్స్ ఉందని.. అలాగే, మరికొన్ని చోట్లు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తర, దక్షిణ, మధ్య జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని.. ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

More articles

Latest article