26.2 C
Hyderabad
Monday, August 3, 2026

బీజేపీ ఆధ్వర్యంలో సంబరాలు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,ఏర్గట్ల: మండల కేంద్రంలో బస్టాండ్ వద్ద ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్ లో భారతీయ జనతా పార్టీ  పెద్ద ఎత్తున ఘన విజయం సాధించటం పట్ల ఏర్గట్ల మండల బిజెపి పార్టీ నాయకులు కార్యకర్తలు సంబరాలు నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు ఏలేటి నారాయణరెడ్డి,మాజీ సర్పంచ్ సోమ రాజారెడ్డి,మాజీ ఎంపీటీసీ బొల్లి శంకర్,మాజీ ఉప సర్పంచ్ పెద్ద సంజీవ్ యాదవ్,గడ్డం శ్రీనివాస్ రెడ్డి, జక్కని వంశీ,ఆనందం గంగేష్, గుండ విటల్,కూరాకుల భూమేష్,బిజెపి పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

More articles

Latest article