బీఆర్ఎస్ పార్టీ క్రేజ్ రోజు రోజుకు పెరిగిపోతోంది. జాతీయ పార్టీగా మారినప్పటి నుంచి ఇతర రాష్ట్రాల్లో విస్తరించే క్రమంలో.. ప్రత్యేకంగా మహారాష్ట్రపై పోకస్ పెట్టారు గులాబీ బాస్. ఈ క్రమంలోనే కీలక నేతలు...
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని బూతు స్థాయి కార్యకర్తల మీటింగ్లో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత ఎన్నికల నగారా మ్రోగించారు. బోధన్ పట్టణంలో ఐదు కిలోమీటర్ల వరకు పాదయాత్ర నిర్వహించారు...
Hyderabad:- తెలంగాణ మంత్రులకు హైకోర్టులో వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఎన్నికల పిటిషన్లపై మంత్రులు దాఖలు చేసిన పిటిషన్లు కోర్టు కొట్టివేసింది. తాజాగా మంత్రి కొప్పుల ఈశ్వర్ కు హైకోర్టు షాక్ ఇచ్చింది.
...
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సరికొత్త టూర్ ప్యాకేజీలను ప్రవేశపెడుతోంది. ఈ విషయంలో పర్యాటకాభివృద్ధి సంస్థతో పోటీ పడుతోంది. టీఎస్‌టీడీసీ తరహాలోనే ప్రయాణికుల కోసం పలు పర్యాటక కేంద్రాలకు బస్సులను...
హైదరాబాద్: ఆగస్టు నెల 3వ తేదీ నుంచి రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ఈ సమావేశాల్లో వాడివేడి చర్చ జరిగే అవకాశం...
హైదరాబాద్ : తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి, రాజకీయ వ్యూహకర్త సునీల్ కానుగోలుకు మధ్య విభేదాలు వచ్చినట్లు తెలుస్తోంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంలో సునీల్ కానుగోలు కీలకపాత్ర పోషించారు....
హైదరాబాద్ : వేరే పార్టీనుంచి బీజేపీలో చేరినవారికి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి షాక్ ఇచ్చారు. వేరే పార్టీలోనుంచి వచ్చినవాళ్లకు బీజేపీలో ప్రాధాన్యం ఉండబోదని విూడియా సాక్షిగా చెప్పకనే చెప్పారు....
నిజామాబాద్ : తెలంగాణ అకాడవిూ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) ఆధ్వర్యంలో నిజామాబాద్‌లో శుక్రవారం నిర్వహించిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నిర్మించిన ఐటీ...
నిజామాబాద్ : జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ స్కీం కింద ఆయా పాఠశాలల్లో ప్రవేశాల కోసం గురువారం లక్కీ డ్రా ప్రక్రియ నిర్వహించారు. సమీకృత జిల్లా...