25.9 C
Hyderabad
Wednesday, August 5, 2026

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

CATEGORY

Telangana

మోర్తాడ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను సందర్శించిన ఎన్ సీ సీ ఆఫీసర్

బతుకమ్మ, మోర్తాడ్:  మోర్తాడ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఎన్ సీ సీ (నేషనల్ క్యాండిడేట్ కార్ప్ )యూనిట్ మంజురవుతున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ టీ.పెద్దన్న ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం ఎన్ సీ సీ...

ఇది ఎవరి నిర్లక్ష్యం సార్లూ..?

బస్టాండ్ ప్రాంగణంలో భారీగా నీరు నిల్వ ఉండడంతో ప్రయాణికులకు ఇబ్బందులు సమస్యకు పరిష్కారం దొరికేనా..? బతుకమ్మ ఇందల్వాయి : ఇందల్వాయి మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ప్రయాణ ప్రాంగణంలో ఈ మధ్యన వర్షాలు...

భిక్కనూర్ లో దళిత సంఘాల రాస్తారోకో

బతుకమ్మ భిక్కనూర్: భిక్కనూర్ మండల కేంద్రంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం రాస్తారోకో నిర్వహించారు. మండల కేంద్రంలోని బస్టాండ్ ఎదురుగా ఉన్న ఒక ప్రైవేట్ ఆస్పత్రి లో గురువారం రాత్రి గ్రామానికి చెందిన...

పర్వతారోహకుడికి ఘన స్వాగతం

బతుకమ్మ, బోధన్: ఈ నెల 17 వ తేదీన రష్యా లోని మౌంట్ ఎల్బర్స్ పర్వతం అధిరోహించిన నవీపేట్ మండలంలోని నాలేశ్వర్ కు చెందిన పర్వతారోహకుడు ఆర్ముర్ మారుతి కి గ్రామ ప్రజలు,...

ఫాం పాంట్స్, ఫిష్ పాండ్ పై అవగాహన కరువు

బతుకమ్మ, మోర్తాడ్:  భూగర్భ జల రక్షణ కోసం ప్రభుత్వం చేపట్టిన పంట భూములు నీటి నిల్వ గుంతలు నిర్మాణం పై రైతులకు అవగాహన కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఉన్న...

చిన్నారి కుటుంబానికి అన్నివిదాలుగా పార్టి అండగా ఉంటుంది

. . . అనన్య కుటుంబ సభ్యులకు అర్థిక సహయం అందచేసిన మాజీ ఎమ్మెల్యే బతుకమ్మ, నిజామాబాద్: గత రెండు రోజుల క్రితం నిజామాబాద్ నగరంలో గల ఆనంద్ నగర్ ప్రాంతంలో కాలువలో పడి అనన్య...

జీవదాన్ యాజమాన్యంపై ఆగ్రహం

కంపుకొడుతున్న టాయిలెట్స్ పై చైర్మన్ ఆగ్రహం పాఠశాలలో రిజిస్టర్స్, ఇతర తనిఖీలకు అడ్డు పడ్డ నిర్వాహకులు బతుకమ్మ, కామారెడ్డి : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవుని పల్లి రోడ్డులో గల జీవదాన్ హైస్కూల్...

ఎల్లారెడ్డి లో ఫ్లెక్సీ వివాదం

బతుకమ్మ, కామారెడ్డి : కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి నియోజక వర్గ  కేంద్రంలో ఫ్లెక్సీ వివాదం చోటు చేసుకుంది. ఎల్లారెడ్డి కేంద్రం లోని వడ్డేపల్లి సుభాష్ రెడ్డి ఇంటి వద్ద ఆయన అనుచరులు శుక్రవారం...

‘రాస్తారోకో’కు అనుమతిలేదు

‘చలో ఆర్మూర్’ నేపథ్యంలో సీపీ కల్మేశ్వర్ ప్రకటన నిబంధనలను ఉల్లంఘించొద్దని సూచన బతుకమ్మ, నిజామాబాద్: రైతులందరికీ రుణమాఫీ కోరుతూ మామిడపల్లి చౌరస్తాలో నేషనల్ హైవే 44పై నిర్వహించ తలపెట్టిన రాస్తారోకో చలో ఆర్మూర్...

అర్సపల్లి లో ‘ఫ్రైడే డ్రై డే’

బతుకమ్మ, నిజామాబాద్ సిటీ: నగరంలోని అర్సపల్లి ప్రైమరీ హెల్త్ సెంటర్ పరిధిలో శుక్రవారం ‘ఫ్రైడే డ్రైడే’ కార్యక్రమాన్ని నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ మంద మకరంద్ హాజరయ్యారు. ఎవరైనా డెంగీ బారిన పడితే వారి...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip