నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: రాజకీయ పార్టీలు రాష్ర్టంలో 56శాతం ఉన్న బీసీలను మోసపూరిత హామీలతో మాయ చేస్తున్నాయని, బీసీలను ఓట్లు వేసే యంత్రాలుగా చూస్తున్నాయని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతన్ కర్...
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: బెటాలియన్ కానిస్టేబుళ్ల న్యాయమైన డిమాండ్ లను పరిగణనలోకి తీసుకొని వారి సమస్యలను పరిష్కరించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బెటాలియన్...
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: ప్రజల తమ చిన్నచిన్న సమస్యల సత్వర పరిష్కారానికి కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్ ను ఉపయోగించుకోవాలని జిల్లా జడ్జి సునీత కుంచాల అన్నారు. జిల్లా కేంద్రంలోని పాత విద్యాశాఖ కార్యాలయ...
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: రాష్ర్ట రైతు కమిషన్ సభ్యుడు, న్యాయవాది గడుగు గంగాధర్ ను బార్ కౌన్సిల్ ఆధ్వర్యంలో మంగళవారం సన్మానించారు. ఈ సందర్భంగా గడుగు గంగాధర్ జిల్లా న్యాయమూర్తి సునీత కుంచాలను...
ఎల్లారెడ్డి, బతుకమ్మ: పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా పోలీసులు రక్తదానం చేశారు. ఎల్లారెడ్డిలోని ముత్యపు రాఘవులు ఫంక్షన్ హాలులో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయగా పోలీసులతోపాటు...
మెండోరా, బతుకమ్మ: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువన మహారాష్ర్ట భూభాగంలో ఉన్న బాబ్లీ ప్రాజెక్టు గేట్లను త్రిసభ్య కమిటీ సభ్యులు మంగళవారం కిందికి దించారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం ప్రతి ఏడాది అక్టోబర్...
భిక్కనూర్, బతుకమ్మ : మండల కేంద్రం లోని టోల్ ప్లాజా సమీపంలో మంగళవారం తెల్లవారుజామున రెండు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి నాగ్ పూర్ వైపు...
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: కలకత్తాలో జూనియర్ డాక్టర్ పై హత్యాచారానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఐఎఫ్ టీయూ నిజామాబాద్ నగర కార్యదర్శి ఎం శికుమార్ డిమాండ్ చేశారు. ఐ ఎఫ్ టీయూ...
. ఆరోగ్యం సహకరించడం లేదన్నా కనికరించని అధికారి
. మాటలతో మధ్యపెట్టిన యూనియన్ నాయకుడు
. గుండెపోటుతో ఏఎల్ ఎం శ్రీరాములు కన్నుమూత
విద్యుత్ శాఖలో ఇటీవల చేపట్టిన బదిలీ ప్రక్రియ ఓ కుటుంబాన్ని రోడ్డు పారేసింది....
కామారెడ్డి, బతుకమ్మ: అదనపు కలెక్టర్(రెవెన్యూ)గా విక్టర్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు కార్యాలయ ఉద్యోగులు, సిబ్బంది స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. అంతకు ముందు అడిషనల్ కలెక్టర్ విక్టర్.. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్,...