29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి పై కేసు నమోదు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, కోటగిరి : మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి పై కేసు నమోదు చేసినట్లు స్థానిక ఎస్ఐ సునీల్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం  కోటగిరి మండల కేంద్రానికి చెందిన ఒక మహిళను, అడ్కస్పల్లి  గ్రామానికి చెందిన బామిని అముల్ అనే వ్యక్తి బిక్షాటన కోసం ఆమె ఇంటికి వచ్చి ఆమె యొక్క చేయి పట్టుకొని ఆమెతో అసభ్యంగా  ప్రవర్తించాడని సదరు మహిళా ఫిర్యాదు చేయగా  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు.

More articles

Latest article