మహిళా కానిస్టేబుల్ దారుణ హత్య
. కారుతో ఢీకొట్టి.. వేట కొడవలితో నరికి చంపిన సోదరుడు రంగారెడ్డి, బతుకమ్మ: కులాంతర వివాహం చేసుకుందనే కక్షతో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం లో మహిళా కానిస్టేబుల్ ను ఆమె సోదరుడు దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ నాగమణి డ్యూటీకి వెళ్తుండగా ఆమెను వెంబడించిన సోదరుడు రాయపోలు – ఎండ్లగూడ రోడ్డుపై కారుతో ఢీకొట్టి వేత కొడవలితో నరికిచంపాడు. పది నెలల క్రితం భర్తతో విడాకులు తీసుకున్న...