29 C
Hyderabad
Monday, August 3, 2026

బీఆర్ఎస్ పార్టీ క్యాలెండర్లు, డైరీ ఆవిష్కరణ

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంలోని శశిరేఖ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో  శనివారం మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ క్యాలెండర్లు, డైరీలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల ఇన్చార్జి గాండ్ల మధు, నీరడి సాయిలు, హరీష్, మేరాజ్, సంతోష్, సాయిలు, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article