26.2 C
Hyderabad
Monday, August 3, 2026

తహసీల్దార్, ఎస్సై ను మర్యాదపూర్వకంగా కలిసిన బీఆర్ఎస్ నాయకులు

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ  : రుద్రూర్ మండలానికి నూతనంగా వచ్చిన తహసీల్దార్ తారాబాయి, నూతన ఎస్సై సాయన్నను శుక్రవారం మండల బీఆర్ఎస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల ఇంచార్జ్ గాండ్ల మధు, మండల నాయకులు మేరాజ్, సాయికిరణ్, నీరడి సాయిలు, హరీష్, మతిన్ సాయగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article