27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ నాయకులు

Must read

📰 Generate e-Paper Clip

భీమ్ గల్, బతుకమ్మ : మండలంలోని బాచన్ పల్లి, బాబానగర్ గ్రామాల బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆదివారం బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్  సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.బాబానగర్ గ్రామ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మంద రాజేష్, గ్రామ అధ్యక్షుడు రాజేందర్ ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన రాజశేఖర్,రాజేష్,రాజన్న,నవీన్,అభిషేక్, సాయిరాం,సందీప్,దయ సాగర్,మధు,రాహుల్,సాయి చంద్,ఎర్రన్న,ప్రితం కాంగ్రెస్ పార్టిలో చేరారు.  బాచన్ పల్లి గ్రామం నుండి బండారి లింబాద్రి, మంతెన నరేందర్, వన్నెల చిన్నయ్య,  వెల్డింగ్ ప్రదీప్, చాగంటి గంగాధర్, అట్టిమల్ల ప్రదీప్, అట్టి మల్ల కపిల్,  అట్టి మల్ల రాములు, కనుక కిషన్, అట్టుమల్ల బాలయ్య, దొణకంటి గంగ ప్రసాద్, ఆటో కిషన్, ప్రమోద్, అట్టుమల్ల బాలయ్య, చిన్న బాలయ్య, కైరా రుతిక్, ఏనుగంటి గోవర్ధన్ లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో  మాజీ ఎంపీపీ కన్నె సురేందర్, వేముగంటి ప్రాజెక్ట్ ఛైర్మన్ బచన్ పల్లి రాజేశ్వర్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బోదిరె స్వామి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు జే జే నర్సయ్య నాగేంద్ర, వాక మహేష్, అరవింద్, రమేష్, నితీష్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article