కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ నాయకులు
భీమ్ గల్, బతుకమ్మ : మండలంలోని బాచన్ పల్లి, బాబానగర్ గ్రామాల బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆదివారం బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.బాబానగర్ గ్రామ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మంద రాజేష్, గ్రామ అధ్యక్షుడు రాజేందర్ ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన రాజశేఖర్,రాజేష్,రాజన్న,నవీన్,అభిషేక్, సాయిరాం,సందీప్,దయ సాగర్,మధు,రాహుల్,సాయి చంద్,ఎర్రన్న,ప్రితం కాంగ్రెస్ పార్టిలో చేరారు. బాచన్ పల్లి గ్రామం నుండి బండారి లింబాద్రి, మంతెన నరేందర్, వన్నెల చిన్నయ్య, వెల్డింగ్ ప్రదీప్, చాగంటి గంగాధర్, అట్టిమల్ల ప్రదీప్,...