29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

విద్యార్థులకు అల్పాహారం అందజేత

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,మోర్తాడ్: అంతర్జాతీయ క్రికెట్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న విరాట్ కోహ్లీ జన్మదినము సందర్బంగా యువ క్రికెటర్ గురిజాల నర్సారెడ్డి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అల్పాహారం అందించారు. మోర్తాడ్ మండలం శేట్ పల్లీ గ్రామంలో గల హైస్కూల్లో చదువుతున్న విద్యార్థులకు సాయంకాలం స్నాక్స్ అందించారు. కార్యక్రమం లో ఉపాధ్యాయులు శంకర్, రవి విద్యార్థులు పాల్గొన్నారు.

More articles

Latest article