25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

సంజయ్ ను సత్కరించిన బొబ్బిలి వీధి యువకులు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షలుగా ఎన్నికైన ధర్మపురి సంజయ్ ను బొబ్బిలి వీధి యువకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. నగరంలోని ఎల్లమ్మగుట్ట బొబ్బిలి వీధి మున్నూరు కాపు సంఘం యువకులు గురువారం బొబ్బిలి వీనిష్ (బిట్టు ) ఆధ్వర్యంలో ధర్మపురి సంజయ్ స్వగృహంలో సంజయ్ ను శాలువా, పూలమాలతో సత్కరించారు. సంజయ్ ను కలిసిన వారిలో బొబ్బిలి మహేష్, బొబ్బిలి మధుమోహన్, బొబ్బిలి అఖిలేష్,బొబ్బిలి నిఖిల్ లు కలిశారు.

More articles

Latest article