25.2 C
Hyderabad

మహేష్ కుమార్ గౌడ్ కు స్వాగతం పలికిన బొబ్బిలి రామకృష్ణ  

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ :  నిజామాబాద్ లో ఆదివారం పర్యటనకు వస్తున్న టీపీసీసీ  అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కు  సిటీకాంగ్రెస్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ  ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద ఘన స్వాగతం పలికారు. ఆయన వెంట సేవాదళ్ అధ్యక్షులు సంతోష్, ఎన్ఎస్ యూఐ  దత్తు, ఆర్మూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబాగౌడ్, మహేందర్, నూర్, ఇర్ఫాన్, ప్రీతం, తదితరులు  ఉన్నారు.

More articles

Latest article