29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

బెస్ట్ టాప్ 20 ప్రీ స్కూల్స్ లో స్మైల్స్ ద స్కూల్

Must read

📰 Generate e-Paper Clip

ఆర్మూర్, బతుకమ్మ : ఆర్మూర్ లో స్మైల్ ద స్కూల్ ఆల్ ఇండియా ఎడ్యుకేషన్ సమ్మిట్ హైటెక్స్ రతన్ టాటా హాల్ హైదరాబాద్ లో జరిగినటువంటి ఈ ఎడ్యుకేషనల్ ఫెయిర్లో రాష్ట్రానికి సంబంధించిన స్కూల్స్  దేశం మొత్తం నుండి వచ్చిన స్కూల్స్ స్లో సెలెక్టివ్ గా తీసుకొని అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా ఇస్మాయిల్ ద స్కూల్ కు బెస్ట్ టాప్ 20 ప్రీస్కూల్స్ అవార్డు లభించింది. గత మూడు రోజుల నుండి జరుగుతున్న ఈ ఎడ్యుకేషనల్ సమ్మిట్ లో అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఈ అవార్డును డైరెక్టర్ రఫీ గౌహర్ ఫౌండర్ అండ్ డైరెక్టర్ బ్రెయిన్ ఫీడ్ మ్యాగజిన్ శ్రీ బ్రహ్మం,  డాక్టర్ జె ప్రసాద్ చేతుల మీద ఈ అవార్డును అందుకున్నారు అని చెప్పడానికి సంతోషిస్తున్నాము స్మైల్స్ ఒక్క పేరెంట్స్ విద్యార్థులు  స్టాప్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నాము. గతంలో బెస్ట్ స్కూల్ అవార్డ్స్ బెస్ట్ టాప్ 100 స్కూల్స్లో ఒకటిగా అందుకున్నాము. ఇప్పుడు ఏకంగా టాప్ 20 స్కూల్స్ ఆఫ్ తెలంగాణ అవార్డును తీసుకోవడానికి గర్విస్తున్నాం. దీని వెనుక పేరెంట్స్  నమ్మకము స్టాఫ్ కృషి విద్యార్థిని విద్యార్థుల్లో ఒక పర్ఫామెన్స్ అన్ని ఉన్నాయన్నారు.Best Top 20 Preschools in Smiles the School

More articles

Latest article