బెస్ట్ టాప్ 20 ప్రీ స్కూల్స్ లో స్మైల్స్ ద స్కూల్
ఆర్మూర్, బతుకమ్మ : ఆర్మూర్ లో స్మైల్ ద స్కూల్ ఆల్ ఇండియా ఎడ్యుకేషన్ సమ్మిట్ హైటెక్స్ రతన్ టాటా హాల్ హైదరాబాద్ లో జరిగినటువంటి ఈ ఎడ్యుకేషనల్ ఫెయిర్లో రాష్ట్రానికి సంబంధించిన స్కూల్స్ దేశం మొత్తం నుండి వచ్చిన స్కూల్స్ స్లో సెలెక్టివ్ గా తీసుకొని అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా ఇస్మాయిల్ ద స్కూల్ కు బెస్ట్ టాప్ 20 ప్రీస్కూల్స్ అవార్డు లభించింది. గత మూడు రోజుల నుండి జరుగుతున్న ఈ ఎడ్యుకేషనల్ సమ్మిట్ లో అవార్డ్స్ ఇవ్వడం జరిగింది....