జుక్కల్, బతుకమ్మ: జుక్కల్ మండలంలోని అన్ని గ్రామంలో ఆదివారం అట్ల బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. బతుకమ్మ పాటలు ఆడారు. ఈ బతుకమ్మ సాంప్రదాయం గా ప్రతి సంవత్సరం వస్తుందని మహిళలు తెలిపారు. ఊరేగింపుగా వెళ్లి చెరువులో నిమజ్జనం చేశారు.